ఇన్ని రోజుల మన ప్రయాణంలో నన్ను నువ్వు ఏమి అర్ధం చేసుకున్నావు. ఇద్దరి మధ్య ఏదో ఒక ఒప్పందంలా జీవితం సాగుతున్నది తప్పితే పరిపూర్ణత నింపుకున్న ఒక ప్రణయాత్మకమైన, ఆత్మేయమైన ప్రేమ ఎక్కడ ఉంటుంది నువ్వంతా సంపాదించు, నేనింత సంపాదిస్తా లెక్కలు, అప్పులు కొన్ని కష్టాలు తప్ప, ఇంకేముంది ఈ వెధవ జీవితంలో ప్రేమగా మాట్లాడే సమయం ఉండదు, సమయమున్నా మాటలు తక్కువ ఇద్దరి మధ్య మిగతా వారితో పోల్చుకుంటే ఏడడుగులు వేసిన మనం, ఏడేడు జన్మల మధ్య ఉన్నంత దూరంలో ఉన్నాం అనిపిస్తుంది, నన్నెప్పుడు ఒక చులకనగా, చూస్తూ నన్ను వేధించి వంచించి వెర్రోడినిలా చేస్తున్నావ్ నా జీవితం లో నాకు ఉన్నది అమ్మ, నువ్వు ఇంకా బుడ్డది తప్ప ఇంకేం ఉన్నాయి ఇంకెవరు ఉన్నారు? ఏదో ఏదో అంటావ్ ఏవేవో ఊహించుకుంటావ్ నిజంగా చెప్పాలంటే పెళ్లయ్యాకనే నా కోపం పెరుగుతూ వస్తుంది అస్సలు బయట ఇంట్లో సమస్యలతో ఎప్పటిదాకా బ్రతుకుతానో నాకే నమ్మకం లేదు నాకు చెడు అలవాట్లు అంతగా ఏమీ లేవు ఈరోజు నన్ను అన్నా మాటలకి నాకు కోపం వచ్చింది ఒక ఆశతో అనుకుంటే ఇంకొక అనుమానం ప్రవర్తన తో నన్ను రెచ్చ గొట్టింది నువ్వు నేను ఆ సమయంలో నిజంగానే తప్పు చేసాను ఏంటో ఈరోజు అలా గడిచి పోయింది నువ్వు నాకు లేకపోతే లైఫ్ నాకు లేనే లేదు కాని నేను neku లేకపోయినా నీ లైఫ్ హ్యాపీ గా ఉంటుంది నాలో ఎక్కడో ఏదో పిచ్చత్వం దాగుంది అనుకుంటా anduke అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నాను....... నా పుట్టినరోజు న నా ఆఖరిరోజు కావాలని ఎదురుచూస్తూ ఉంటాను ఇప్పటిదాకా ఏమైనా చస్తా చస్తా అని ఊరికే అన్నానేమో కాని ఈ సారి అది జరగాలని నిజంగానే అనిపిస్తుంది దీనికి రీప్లే మళ్ళీ ఏమీ ఇవ్వొద్దు ఏమీ అనకు బుడ్డది జాగ్రత్త అమ్మని కొంచెం చూసుకో చాలు