నా వ్యాఖ్య 2 :-
మన కవితరంగం లో సభ్యులను , అడ్మిన్స్ ను ఉత్సాహంగా ఉంచటానికి కొన్ని నియమాలు మనకు మనమే పెట్టుకోవాలి . మొదట్లో ఇది కాస్త ఇబ్బంది అనిపించినా మన గ్రూప్ లో ఉన్న సభ్యులకు మనం ఎప్పటికప్పుడు నచ్చ చెప్పుకుంటూ వారిచేత కవితలు పోస్ట్ చేయించేలా మనమే ప్రోత్సాహకాలు గా ఉండాలి . అడ్మిన్స్ పోస్ట్ అయ్యిన కవితలకు వారి వారి స్పందనలు తెలియచేస్తూ , రోజుకి కొంతమంది సభ్యులతో ఇంటరాక్ట్ అవుతూ కనీసం రోజుకి 5 మంది సభ్యలతో చర్చించి వారిని మన గ్రూప్ లో ఆక్టివ్ గా ఉండేలా చూసుకోవాలి . ఏవైనా కవితలు పోస్ట్ approval కి వచ్చినప్పుడు ఒకవేళ ఆ కవిత మన నియమాలకు అనుగుణంగా లేకపోతే వారికి ముందుగా అది తెలియచేసి వారి సమ్మతితో ఆ కవితను తొలగించి , మరలా పోస్ట్ చేయించాలి . ముందస్తుగా ఉన్న మన నియమాలను కాస్త ఉత్సాహభరితంగా ఉండేలా సర్దుబాటు చేయగలరని నా మనవి . అలానే ప్రతి సభ్యులకు మనం మన కవి తరంగం గ్రూప్ తరపున భరోసా ఇస్తూ , వారిని ఎప్పటికప్పుడు ఉత్తేజులని చేయాలి . ఒకవేళ పొరపాటున గాని లేక వారి ఆ రోజు బిజీ గా ఉంది ఎటువంటి కవిత పోస్ట్ చేయని ఎడల అది వారికి గుర్తు చెయ్యాలి . మన కవితరంగం అడ్మిన్స్ మన గ్రూప్ సభ్యులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూఆక్టివ్ గా ఉండాలి
ఒక నెలకో , వారానికో మన అడ్మిన్స్ చేత ,నిర్వాహకుల చేత ''చర్చ'' పెట్టి సభ్యల అభిప్రాయాలను తీసుకోవాలి
అలానే ఏదైనా కవితా /కధ /గజల్ పోటీ ని క్రమం తప్పకుండా నిర్వర్తించి మిగిలిన గ్రూప్స్ కన్నా బిన్నంగా మనం మన సభ్యులకు ప్రశంసా పత్రాలను మన గ్రూప్ వాల్ మీద ప్రచురించాలి . ఆ పోటీ కి న్యాయనిర్ణేతలను మన సభ్యులలో నుంచి అధిక సామర్ధ్యం మరియు పబ్లిసిటీ ఉన్న వారిని నియమించాలి .
నా ద్వారా ఏదైనా తప్పిదం జరిగితే అది నేను తిరిగి నిలబెట్టుకుంటాను . నా వలన ఒక ఆవిడ మన గ్రూప్ నుంచి వెళ్లిపోయారని భావిస్తే వారితో మాట్లాడి తిరిగి రప్పిస్తా వారిచేత రాయిస్తా
ఇక నా స్పందనలు ప్రతీ రోజు సాయంత్రం ప్రతీ కవితకు అందించగలను పగలు పూట నేను ఆఫీస్ లో ఉంటాను కాబట్టి అది కుదరదు . ఒకవేళ ఏదైనా కవితకు నా స్పందన లేదని భావిస్తే నాకు పర్సనల్ గా సందేశం పంపి నాకు గుర్తు చెయ్యగలరు అడ్మిన్స్